పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

55చూసినవారు
పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్డీయే కూటమి నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు తెలిపారు. 2014 పొత్తు సమయంలో పోటీ చేయకుండా అందరి కోసం పవన్ పని చేశారని తెలిపారు. తాను జైల్లో ఉన్న కష్టకాలంలో పొత్తు ప్రకటించారని చంద్రబాబు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్