ఒకప్పుడు టమాటాలను 'పాయిజన్ యాపిల్' అని పిలిచేవారు.. దానికి కారణం ఇదే

53చూసినవారు
ఒకప్పుడు టమాటాలను 'పాయిజన్ యాపిల్' అని పిలిచేవారు.. దానికి కారణం ఇదే
అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల్లో 1880ల వరకు టమాటాలను విషంగా భావించేవారు. టమాటాను 'పాయిజన్ యాపిల్' అనేవారని, వాటిని తిన్నాక చాలామంది మరణించినట్లు చరిత్ర చెబుతోంది. అయితే దీనికి కారణం టమాటాలు కాదని, వాటిని తినేందుకు ఉపయోగించే ప్యూటర్ ప్లేట్లు అని తర్వాత తేలింది. ప్యూటర్ పాత్రల్లో టెడ్ స్థాయులు ఎక్కువని, అవి టమాటాల్లోని యాసిడ్ తో ధర్యలు జరపడంతో ఫుడ్ పాయిజనింగ్ అయ్యేదని తర్వాత గుర్తించారు.

సంబంధిత పోస్ట్