వైసీపీలో నాకు అన్యాయం జరిగింది: బాలినేని

75చూసినవారు
వైసీపీలో నాకు అన్యాయం జరిగింది: బాలినేని
వైసీపీకి మాజీ మంత్రి బాలినేని రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీలో తనకు అన్యాయం జరిగిందని తెలిపారు. పార్టీలో ఉన్నంత కాలం తాను పడ్డ ఇబ్బందులన్నింటినీ త్వరలో బయటపెడతానని చెప్పారు. పార్టీలో ఉన్న కొందరు తనపై తప్పుడు ప్రచారం చేశారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్