టాస్ గెలిచిన ఢిల్లీ

574చూసినవారు
టాస్ గెలిచిన ఢిల్లీ
IPLలో భాగంగా జైపూర్‌లో రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది.
DC: వార్నర్, మిచ్చెల్ మార్ష్, రికీ భుయ్, పంత్, స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, నోర్కియా, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్
RR: జైశ్వాల్, బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, జురెల్, అశ్విన్, బౌల్ట్, చాహల్, సందీప్ శర్మ, ఆవేశ్ ఖాన్.

సంబంధిత పోస్ట్