ఊపిరితిత్తులు శుభ్రం కావాలా? ఇలా చేయండి

55చూసినవారు
ఊపిరితిత్తులు శుభ్రం కావాలా? ఇలా చేయండి
ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో ఊపిరితిత్తులు కూడా శుభ్రమవుతాయి. అయితే నిమ్మరసానికి బదులుగా పైనాపిల్, క్రాన్ బెర్రీ జ్యూస్లను కూడా తాగవచ్చు. పరగడుపునే ఒకటి లేదా రెండు టీస్పూన్ల అల్లం రసం సేవించినా ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. ఉదయాన్నే 3-5 పుదీనా ఆకులను అలాగే నమిలి మింగితే ఊపిరితిత్తులకు బలం కలుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్