టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

63చూసినవారు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
WPLలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. జట్టు వివరాలు.
UPW: హీలీ, వ్రిందా దినేష్, మెక్‌గ్రాత్, హేరిస్, స్వేతా, కిరణ్, పూనమ్, దీప్తి శర్మ, సోఫియా, గైక్వాడ్, సుల్తానా
DCW: లానింగ్, షఫాలీ వర్మ, అలైస్, జెమీమా, కేప్, సదర్‌ల్యాండ్, అరుంధతీ రెడ్డి, మిన్నూమణి, తానియా, రాధా యాదవ్, షికా పాండే.

సంబంధిత పోస్ట్