డెంగ్యూ వ్యాధి.. లక్షణాలు

64చూసినవారు
డెంగ్యూ వ్యాధి.. లక్షణాలు
👉డెంగ్యూలో తీవ్ర జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు, కళ్ల వెనుక భాగంలో నొప్పి, పొట్టలో నొప్పి, వాంతులు, నీరసం తదితర లక్షణాలు ఉంటాయి.
👉సీబీపీ పరీక్షలో ప్లేట్‌లెట్స్‌ తగ్గుతున్నట్లు తేలినా.. డెంగీగానే అనుమానించాలి.
👉జ్వరం మూడు రోజులైనా తగ్గకపోతే వెంటనే డెంగీ టెస్టు చేయించాలి.
👉తీవ్ర తలనొప్పి, చలితో కూడిన జ్వరం, వాంతులు, వంటిపై రాషెస్‌ రావడం, బీపీ తగ్గిపోవడం లాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్