‘అర్థమయ్యిందా..? అరుణ్‌కుమార్‌’.. సీజన్‌ 2 ట్రైలర్‌ రిలీజ్

84చూసినవారు
‘అర్థమయ్యిందా..? అరుణ్‌ కుమార్‌’ సీజన్ 2 ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ వెబ్ సిరీస్ మొదటి భాగం తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఈ నెల 31న సీజన్‌ 2 ఓటీటీ ‘ఆహా’లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను మంగళవారం రిలీజ్‌ చేశారు. పార్ట్‌ 2లో పవన్‌ సిద్ధు హీరోగా నటించారు. పార్ట్‌ 1లో నటించిన అనన్య శర్మ, తేజస్వి మదివాడ, తదితరులు సీక్వెల్‌లోనూ సందడి చేయనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్