VIDEO: వింత ఆచారం.. మంటల్లో దూకుతున్న భక్తులు

567చూసినవారు
ఈ నెలలో హోళీ పండుగ రాబోతుంది. ఈ క్రమంలో కేరళలో హోలీ పండగ సందడి మొదలైంది. ఈ పండుగ సందర్భంగా మంటల్లోకి జనం దూకుతున్నారు. మరోవైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే అలా ఎందుకు చేస్తున్నారంటే.. అది వాళ్ల ఆచారం. మంటల్లో దూకిన వారికి ఎక్కడ కాలదు.. దేవతల అనుగ్రహం లభిస్తుందని వారి నమ్మకం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. మరి ఆలస్యమెందుకు.. మీరు కూడా చూసెయ్యండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్