ఆర్‌ఈసీపీడీసీఎల్‌లో డిప్యూటీ మేనేజర్‌, ఆఫీసర్ పోస్టులు

72చూసినవారు
ఆర్‌ఈసీపీడీసీఎల్‌లో డిప్యూటీ మేనేజర్‌, ఆఫీసర్ పోస్టులు
భారత ప్రభుత్వ విద్యుత్తు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్ఈసీ పవర్ డెవలప్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్(ఆర్ఈసీ పీడీసీఎల్)లో 25 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్/బీఈ/బీటెక్, ఎంబీఏ, సీఏ/ సీఎంఏ/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ/ఐటీ/లా/పీజీడీఎం/పీజీడీ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తి గల వారు ఈనెల 25వ తేదీలోపు https//www.recpdcl.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్