పట్టాలు తప్పిన గూడ్స్ రైలు (VIDEO)

59చూసినవారు
యూపీలోని అమ్రోహాలో శనివారం ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. గూడ్స్ రైలులోని ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. రైల్వే అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించారు. సమాచారం ఇతర స్టేషన్లకు అందించడంలో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు రైల్వే సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్