టైట్ జీన్స్ వేసుకుంటున్నారా.. ఈ సమస్యలు తప్పవు

54చూసినవారు
టైట్ జీన్స్ వేసుకుంటున్నారా.. ఈ సమస్యలు తప్పవు
గత కొన్ని సంవత్సరాలుగా యువకులతో పాటు మధ్య వయస్కులలో కూడా టైట్ జీన్స్ ధరించే ధోరణి పెరిగింది. టైట్ జీన్స్‌లు ధరించడం వల్ల స్క్రోటమ్‌పై ఒత్తిడి ఏర్పడుతుంది. దీనివల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అందుకే.. జీన్స్ లేదా టైట్ లోదుస్తులను ధరించవద్దని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ల్యాప్‌టాప్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల సంతానోత్పత్తి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్