మరాఠీలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ (వీడియో)

54చూసినవారు
AP: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరాఠీలో మాట్లాడారు. ఆయన మాట్లాడే విధానం చూసి అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాకయ్యారు. గతంలో పవన్ హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ మాట్లాడారు. తాజాగా మరాఠీలో మాట్లాడిన వీడియో నెట్టింట వైరలవుతోంది. అన్ని భాషల్లోనూ తమ అధినేతకు పట్టు ఉందని జనసైనికులు సంబరపడిపోతున్నారు.

సంబంధిత పోస్ట్