మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు (వీడియో)

137714చూసినవారు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. జనవరి 26 నుంచి వరుసగా 3 రోజులు సెలవు కావడంతో సమ్మక్కను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఇవాళ ఒక్కరోజే సుమారు 3 లక్షల మంది వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో జంపన్న వాగునుంచి చింతల్ X రోడ్ వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్