బ్రెజిల్‌లో 6.5 తీవ్రతతో భూకంపం

53చూసినవారు
బ్రెజిల్‌లో 6.5 తీవ్రతతో భూకంపం
బ్రెజిల్‌లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.5గా నమోదు అయిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. అక్రే రాష్ట్రం తరౌకా పట్టణం పశ్చిమ-నైరుతి ప్రాంతానికి 66 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూకంపం కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. అయితే రానున్న రోజుల్లో దేశంలోని మారుమూల ప్రాంతాల్లో మరిన్ని భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్