తిరుపతి వెళ్లే వారు 4 తప్పులు చేయకూడదని పండితుల సూచన

75చూసినవారు
తిరుపతి వెళ్లే వారు 4 తప్పులు చేయకూడదని పండితుల సూచన
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు 4 తప్పులు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. కొందరు భక్తులు నేరుగా శ్రీవారిని దర్శనానికి వెళ్తారు. ముందుగా వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలి. ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం ఉంటుంది కనుక పెళ్లైన ఆరు నెలల వరకు తిరుమలతో సహా గుళ్లకు వెళ్లకూడదు. దొంగ దర్శనాలు (తప్పుడు సిఫార్సు లేఖలు) చేసుకోకూడదు. తిరుమలలో చెప్పులతో నడవకూడదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్