ఆ పార్టీ వల్లే రైతుల ఆత్మహత్యలు : గడ్కరీ

77చూసినవారు
ఆ పార్టీ వల్లే రైతుల ఆత్మహత్యలు : గడ్కరీ
‘కాంగ్రెస్‌ పార్టీ తన పాలనలో పల్లెలకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే రైతుల ఆత్మహత్యలు ఉండేవి కావని, గ్రామాల్లో పేదరికం తక్కువగా ఉండేది’ అని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. వార్ధా జిల్లాలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అంటే తనకు లేదా ప్రధాని మోడీకి చెందిన పార్టీ కాదని, దాని కోసం తమ జీవితాలను అంకితం చేసిన కార్యకర్తలదని అన్నారు. తాను రిజర్వేషన్లను వ్యతిరేకించనని, రాజకీయాల కోసం కులమతాల ప్రస్తావన తీసుకురానని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్