భారత జీడీపీ వృద్ధి ఎంత నమోదు కావొచ్చని DI అంచనా వేసింది?

74చూసినవారు
భారత జీడీపీ వృద్ధి ఎంత నమోదు కావొచ్చని DI అంచనా వేసింది?
భారత జీడీపీ వృద్ధి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.6% నమోదు కావొచ్చని డెలాయిట్‌ ఇండియా అంచనా వేసింది. వినియోగ వ్యయాలు, ఎగుమతులు, పెట్టుబడుల వృద్ధి ఇందుకు దోహదపడొచ్చని తెలిపింది. ‘ఇండియా ఎకనామిక్‌ అవుట్‌లుక్‌’ పేరిట డెలాయిట్‌ ఈ నివేదిక వెలువరించింది. భారత వృద్ధిని 7.6 నుంచి 7.8 శాతానికి డెలాయిట్‌ సవరించింది.

సంబంధిత పోస్ట్