ఈ రాశుల వారికి కష్టాలే.!

4295చూసినవారు
ఈ రాశుల వారికి కష్టాలే.!
గ్రహాల పరివర్తనం ప్రతి ఒక్కరి జీవితంపై పెను ప్రభావం చూపుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. హోలీ తర్వాత రాహు-శుక్ర సంయోగం వల్ల కొన్ని రాశుల వారికి కష్టాలు తప్పవని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కన్యా రాశి వారికి అనారోగ్య సూచనలు, జీవిత భాగస్వామితో గొడవలు తలెత్తే అవకాశం ఉందట. మేష రాశి వారికి వైవాహిక జీవితంలో సమస్యలు, మీన రాశి వారికి మానసిక ఒత్తిడి, రుణ బాధలు కలుగుతాయంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్