హోటళ్లు, పర్యాటక ప్రాంతాల్లో డిజియాత్ర!

79చూసినవారు
హోటళ్లు, పర్యాటక ప్రాంతాల్లో డిజియాత్ర!
విమానాశ్రయాల్లో సులభంగా చెకిన్‌ అయ్యేందుకు తీసుకొచ్చిన ‘డిజియాత్ర’కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. మన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులకు అనుమతుల ప్రక్రియ కొంచెం క్లిష్టతరంగా ఉంది. పాకిస్తాన్‌ పర్యాటకులు తమ ప్రయాణ వివరాలతో పాటు బస చేసే ప్రదేశాలకు సంబంధించిన వివరాలను సమీప పోలీస్‌ స్టేషన్‌లో 24 గంటల్లోపు తెలియజేయాల్సి ఉంటుంది. 180 రోజులకు పైగా వీసా గడువు కలిగిన విదేశీ పర్యాటకులూ ఫారిన్‌ రీజనల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ)లో నమోదు చేసుకోవాల్సి వస్తోంది. వీరికి డిజియాత్ర దోహదపడుతుంది.

సంబంధిత పోస్ట్