సంగీత్‌లో.. దిల్ రాజు డ్యాన్స్ (వీడియో)

559చూసినవారు
దిల్ రాజు సోద‌రుడు నిర్మాత శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డి వివాహం ఇటీవ‌ల రాజ‌స్టాన్‌లోని జైపూర్‌లో ఘనంగా జ‌రిగింది. ఈ వేడుకకు సినీ ఇండ‌స్ట్రీ నుంచి స‌న్నిహితులు మాత్ర‌మే హ‌జ‌ర‌య్యారు. కాగా, 2 రోజుల క్రిత‌మే వ‌ధూవ‌రులు హైదరాబాద్‌కు రాగా ఆదివారం వారిరువురు క‌లిసి ఉన్న ఫొటోను అభిమానుల‌తో పంచుకున్నారు. తాజాగా జ‌రిగిన సంగీత్ లో దిల్ రాజు.. హలమితీ హబీబీ పాట‌కు డ్యాన్స్ చేశారు. ఆ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్