నటిపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు (వీడియో)

55చూసినవారు
'మన్మథుడు' మూవీ ఫేమ్, నటి అన్షుపై అసభ్యకరమైన కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్న డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు.. తాజాగా ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. కాగా, నటి అన్షు గురించి మజాకా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‍లో త్రినాథ రావు అభ్యంతరకరమైన కామెంట్లు చేశారు. ఆమె శరీరాకృతి గురించి ఇబ్బందికర వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్