ఒక్క నెలలోనే 21 వేల పింక్ స్లిప్స్

57చూసినవారు
ఒక్క నెలలోనే 21 వేల పింక్ స్లిప్స్
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. ఈ ఏప్రిల్‌లో ఏకంగా 21వేల మంది ఇంటిబాటపట్టారు. టెస్లా(14కే), టర్కీ డెలివరీ కంపెనీ జెటిర్(6కే), యాపిల్(600) కంపెనీలు ఎక్కువ మందిని తొలగించాయి. 2024 తొలి 4 నెలల్లో 271 కంపెనీలు 78కే మందికి పింక్ స్లిప్స్ ఇచ్చాయి. కోవిడ్ ముందు, ఆ సమయంలో జరిగిన ఓవర్ హైరింగ్, ఏఐపై పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టుల కొరత వంటివి దీనికి ప్రధాన కారణాలని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్