తండ్రీకూతుళ్ళ అనుబంధాన్ని అసభ్యంగా వక్రీకరించడం దారుణం: సీతక్క (వీడియో)

72చూసినవారు
ప్రణీత్ హనుమంతు సోష‌ల్ మీడియాలో ఓ చిన్నారిపై అసభ్యక‌ర వ్యాఖ్య‌లు చేసిన ఘ‌ట‌న‌పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని అసభ్యంగా వక్రీకరించడం దారుణమన్నారు. 'సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయిన దుర్మార్గుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.' అని సీతక్క తెలిపారు.

సంబంధిత పోస్ట్