ఐశ్వర్యరాయ్ తో విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న రూమర్లపై బాలీవుడ్ హీరో, ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ స్పందించారు. “కావాలని ఆ అంశాన్ని పెద్దది చేస్తున్నారు. మీకు స్టోరీలు కావాలి కదా? మేం సెలబ్రిటీలు కాబట్టి ఇలాంటివి స్వీకరించాలి. కానీ నేనింకా వివాహ బంధంలోనే ఉన్నా" అంటూ చేతి వేలికున్న రింగును చూపించారు.