ఇంటి గడప వద్ద ఈ పనులు చేయకండి

2277చూసినవారు
ఇంటి గడప వద్ద ఈ పనులు చేయకండి
ఇంటి గడపకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఎప్పుడైనా గుమ్మంలో నిలబడి ఏ పని అయినా సరే చేయకూడదు. ముఖ్యంగా ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా గుమ్మం అటువైపో, లేదా ఇటువైపో వెళ్లి ఇవ్వాలి. గుమ్మం వద్ద కత్తి, గొడ్డలి లాంటి వస్తువులు పెట్టకూడదు. గుమ్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచి పసుపు రాయాలి. ఇది యాంటీ బాక్టీరియాగా పనిచేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్