ఫేక్ అకౌంట్లు ఫాలో కావొద్దు: CBSE

79చూసినవారు
ఫేక్ అకౌంట్లు ఫాలో కావొద్దు: CBSE
విద్యార్థులకు CBSE తాజాగా కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియాలో CBSE లోగో, పేరుతో ఫేక్ అకౌంట్లు ఉన్నాయని, వాటిని ఫాలో కావొద్దని హెచ్చరించింది. అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతా '@cbseindia29'ను మాత్రమే ఫాలో కావాలని సూచించింది. కొందరు సోషల్ మీడియా ఖాతాలకు CBSE లోగోతో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది. అలాంటి అకౌంట్లపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్