రథ సప్తమి రోజు జిల్లేడు, రాగి ఆకులతో స్నానం ఎందుకు చేయాలి?

582చూసినవారు
రథ సప్తమి రోజు జిల్లేడు, రాగి ఆకులతో స్నానం ఎందుకు చేయాలి?
త్రిమూర్తి స్వరూపుడైన సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని నమ్మకం. సప్తమి నాడు అరుణోదయానే ఏడు జిల్లేడు ఆకులు, ఏడు రాగి ఆకులను తల, హృదయం, భుజాలు, మెడ మీద ఉంచుకొని స్నానం చేస్తే మంచిదని పెద్దలు సూచించారు. సూర్యకిరణాల్లోని నిరోధకతను జిల్లేడు ఆకులు ఆకర్షిస్తాయి. ఆ శక్తిని శిరస్సులోని బ్రహ్మ రంధ్రం ద్వారా శరీరంలోకి ప్రసరింపజేసి నాడులను చైతన్యవంతం చేస్తాయని నమ్మకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్