వేసవిలో జలుబు వేదిస్తే ఇలా చేయండి

56చూసినవారు
వేసవిలో జలుబు వేదిస్తే ఇలా చేయండి
జలుబుతో బాధపడుతున్నప్పుడు, హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే నీరు శ్లేష్మాన్ని సన్నబడేలా చేస్తుంది. పుష్కలంగా నీరు తాగితే చీమిడి/ శ్లేష్మం పల్చగా తయారై సులభంగా బయటకు వెళ్ళిపోతుంది. వాటర్ డీహైడ్రేషన్‌కు చెక్ పెడుతుంది. జలుబు చేసినప్పుడు శరీరం చెమట, ముక్కు కారడం, దగ్గు ద్వారా చాలా ద్రవాలను కోల్పోతుంది. పుష్కలంగా నీరు తాగడం ద్వారా ఈ ద్రవాలను భర్తీ చేయడం చాలా ముఖ్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్