పురుషుల్లో తలెత్తే సంతానలేమి సమస్యలు - పరిష్కారం!

82చూసినవారు
పురుషుల్లో తలెత్తే సంతానలేమి సమస్యలు - పరిష్కారం!
పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గటం, ఆరోగ్యకరంగా లేకపోవడం, జన్యుపరమైన సమస్యలు వంటివి సంతానరాహిత్యానికి దారి తీస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ సమస్యల కారణంగా సంతానలేమితో ఇబ్బందిపడుతుంటే మీ డైలీ డైట్​లో 'వాల్​నట్స్' భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అవి తినడం ద్వారా మీ సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడడమే కాకుండా.. సంతానప్రాప్తి కలుగుతుందంటున్నారు.

సంబంధిత పోస్ట్