పిజ్జాలను ఎక్కువగా తింటున్నారా..?

85చూసినవారు
పిజ్జాలను ఎక్కువగా తింటున్నారా..?
పిజ్జాలను ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిజ్జాలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తరచుగా తింటే బరువు పెరగడంతో పాటు ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అందుకే ఏడాదికి రెండు, మూడు సార్లు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్