కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చిన ఎయిర్‌టెల్

60చూసినవారు
కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చిన ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ సంస్థ తాజాగా వ్యాలిడిటీ లోన్‌ను ప్రవేశపెట్టింది. యాక్టివ్‌గా ఉన్న ప్లాన్ గడువు ముగిసిన వెంటనే అత్యవసరంగా దీన్ని ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అందిస్తుంది. దీని ద్వారా 1.5జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందొచ్చు. అయితే దీని వ్యాలిడిటీ ఒకరోజు మాత్రమే. యూఎస్‌ఎస్‌డీ కోడ్‌ *567*2# డయల్‌ చేసి వ్యాలిడిటీ లోన్‌ను పొందొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్