క్రెడిట్​ స్కోర్​ తక్కువగా ఉంటే రుణాలు ఇస్తారా?

73చూసినవారు
క్రెడిట్​ స్కోర్​ తక్కువగా ఉంటే రుణాలు ఇస్తారా?
బ్యాంకులు, రుణ సంస్థలు ఒక వ్యక్తికి రుణం ఇవ్వాలా? లేదా? అని నిర్ణయించేందుకు కచ్చితంగా క్రెడిట్​ స్కోర్​ను చూస్తాయి. సాధారణంగా బ్యాంకులు లేదా రుణ సంస్థలు లోన్​ తీసుకున్నవారి పూర్తి సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు ఇస్తుంటాయి. రుణ గ్రహీత లోన్​ వాయిదాలు, క్రెడిట్​ కార్డు బిల్లు సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోర్​ పెరుగుతుంది. లేదంటే తగ్గుతుంది. క్రెడిట్​ స్కోర్​ తక్కువగా ఉన్నవారికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్