ఆస్ట్రేలియా అతిపెద్ద శాటిలైట్‌ను లాంచ్ చేయనున్న ఇస్రో!

76చూసినవారు
ఆస్ట్రేలియా అతిపెద్ద శాటిలైట్‌ను లాంచ్ చేయనున్న ఇస్రో!
ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టిన ఇస్రో మరో ఘనత సాధించనుంది. ఆస్ట్రేలియాకు చెందిన అతిపెద్ద ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. స్పేస్ మెషీన్స్ కంపెనీ రూపొందించిన ఇస్రో ఈ 'ఆప్టిమస్ స్పేస్‌క్రాఫ్ట్'ని 2026లో SSLV రాకెట్ ద్వారా ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం బరువు 450 కిలోలు. మరో రెండు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌తో ఒప్పందం కూడా చేసుకుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్