పిన్నెల్లి ఎలా దొరికారో తెలుసా?

81చూసినవారు
EVMల ధ్వంసం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనూహ్యంగా పోలీసులకు దొరికపోయారు. మధ్యాహ్నం 2.45కు హైకోర్టు మధ్యంతర బెయిల్ రద్దు చేయగానే 2.57 గంటలకు పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులను చూసి పిన్నెల్లి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి బాత్రూంలో దాక్కున్నారు. తలుపులు బద్దలు కొట్టి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వెంకట్రామిరెడ్డి మాత్రం కిటికీలో నుంచి పారిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్