అరుణాచల్ సీఎం తల్లి కన్నుమూత

82చూసినవారు
అరుణాచల్ సీఎం తల్లి కన్నుమూత
అరుణాచల్ ముఖ్యమంత్రి పేమ ఖండూ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి అమా లెజాంగ్ (75) కన్నుమూశారు. ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు. విషయం తెలిసిన పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్