చౌసత్ యోగిని ఆలయం గురించి మీకు తెలుసా?

80చూసినవారు
చౌసత్ యోగిని ఆలయం గురించి మీకు తెలుసా?
మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలోని మితావాలి గ్రామంలో అతి పురాతనమైన చౌసత్ యోగిని ఆలయం ఉంది. వృత్తాకారంలో ఉండే ఈ ఆలయాన్ని క్రీ.శ.1323లో రాజపుత్ర రాజులు నిర్మించినట్లు చెబుతున్నారు. ఇక్కడ 64 శివలింగాలతో పాటు 64 యోగిని విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. ఇక సాయంత్రం అయిందంటే.. ఈ ఆలయంలో లేదా సమీపంలో ఉండటానికి అనుమతి లేదు. ఎందుకంటే.. ఈ ఆలయంలో శివుని యోగినిలు రాత్రి సమయంలో మేల్కొంటారని భక్తుల నమ్మకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్