లిప్స్టిక్ ని అనాటో అనే మొక్క గింజల నుండి తయారు చేస్తారు. ప్రకృతి సహజ సిద్ధంగానే ఎన్నో రంగుల పూలను మనకు అందుబాటులో ఉంచింది. కొన్ని మొక్కల్లో పులతోపాటు వాటి గింజలకు కూడా ప్రత్యేకమైన రంగులు ఉంటాయి. దీనికి చెందినదే ఈ అనాటో మొక్క, దీనిని సింధూరి లేదా జాఫ్రా అనే అని కూడా పిలుస్తుంటారు. ఈ మొక్కల గింజల నుండి సేకరించిన రంగుతో లిప్స్టిక్ తయారీ చేస్తారు. ఈ విత్తనాలను సరిగ్గా పండించి మార్కెట్ చేయగలిగితే.. ఈ పంటనుంచి అధిక లాభాలు పొందవచ్చు.