ఈ వ్యాధి గురించి మీకు తెలుసా?

82చూసినవారు
ఈ వ్యాధి గురించి మీకు తెలుసా?
‘ము.ము…ము. ముద్దంటే చేదా… నీకావుద్దేశం లేదా?’. ముద్దుని స్వీట్‌తో పోలుస్తారు. తమకి నచ్చినవారిని, తాము ఇష్టపడినవారికి ప్రేమను తెలియపరిచేందుకు వారి భాగస్వాములు ఓ ముద్దు ఇస్తారు. అయితే మీరెప్పుడైనా ముద్దుల వ్యాధి గురించి విన్నారా.! ఏంటి.? అలాంటి ఓ డిసీజ్ కూడా ఉందని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వ్యాధిని మోనోన్యూక్లియోసిస్‌(Mononucleosis Disease). దీన్ని చాలామంది కిస్సింగ్ వ్యాధి అని పిలుస్తారు. ఈ వ్యాధి లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్