వెల్లుల్లి తొక్క తీయడం ఎంత ఈజీనో తెలుసా..? (Video)

61చూసినవారు
వెల్లుల్లి తొక్క తీయడం ఇబ్బందిగా ఉందా.. అయితే ఈ ట్రిక్ పాటిస్తే మీ పని సులువు అవుతుంది. ఈ వీడియోను చూసిన తర్వాత.. ఎంత వెల్లుల్లి ఉన్నా సరే.. నిమిషాల్లో చాలా సులభంగా తొక్క తీయగలరు. ఒక మహిళ క్లిప్పర్ సహాయంతో క్షణాల్లో వెల్లుల్లి తొక్క ఎలా తీసిందో ఈ వీడియోలో మీరు చూడవచ్చు. అయితే, కొంతమంది నెటిజన్స్ భారతీయ వెల్లుల్లి షేప్ అండ్ సైజ్ విభిన్నంగా ఉంటుందని.. ఈ ట్రిక్ అంతగా పనిచేయకపోవచ్చని కామెంట్స్ పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్