ఎమోజీలు ఎలా పుట్టాయో తెలుసా?

83చూసినవారు
ఎమోజీలు ఎలా పుట్టాయో తెలుసా?
అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ 1862లో తన ప్రసంగంలో పెట్టిన వివిధ ఆహభావాలు అభిమానుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కన్నుగీటేది బాగా పాపులర్‌ అయ్యింది. అలా ఎమోజీలు వెలుగులోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు. మరోవైపు జపాన్‌‌ మొబైల్ ఆపరేటింగ్ సంస్థ ఎన్‌టీటీ డొకామోలో పనిచేసిన ఇంజినీర్ షిగెటకా కురిటా వీటిని రూపొందించాడని చెబుతారు. కురిటా 1990లో ఎమోజీ అనే పదాన్ని ఉయోగించారట. ఎమోజీ అనేది జపనీస్ ఇడియమ్.

సంబంధిత పోస్ట్