తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,700కాగా, 10 గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.71,670. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 96,200గా ఉంది.