అదిరిపోయిన 'NBK 109' గ్లింప్స్

84చూసినవారు
నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 'NBK 109' సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాను డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్