రుణమాఫీ చేయాలంటే ఎంత డబ్బు అవసరమో తెలుసా..?

69చూసినవారు
రుణమాఫీ చేయాలంటే ఎంత డబ్బు అవసరమో తెలుసా..?
తెలంగాణలో సీఎం రేవంత్ ప్రభుత్వం జెట్ స్పీడ్ లో పనులు స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే కేబినేట్ సమావేశాలు ప్రారంభించారు. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశంపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ ఆగస్ట్ 15 లోపు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. ఈ దిశగానే చర్యలు కూడా చేపట్టారు. అయితే రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయాలంటే దాదాపు రూ. 39 వేల కోట్లు అవసరం అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్