బిగ్‌బాస్ సీజన్-7 తెలుగులో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన షకీలా.. రెండో వారం జరిగిన ఎమినేషన్స్‌లో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అయితే ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత పారితోషికం తీసుకుందనే విషయం ప్రస్తుతం వైరల్ అయింది. వారానికి ఆమె రూ.3.75 లక్షలు తీసుకున్నారట. రెండు వారాలు హౌస్‌లో ఉన్నారు కాబట్టి రూ.7 లక్షల పైనే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.