నీలం రంగులో ఉండే జీవులేంటో మీకు తెలుసా?

62చూసినవారు
నీలం రంగులో ఉండే జీవులేంటో మీకు తెలుసా?
ప్రకృతిలో లభించే అరుదైన రంగుల్లో నీలం రంగు ఒకటి. ఆంథోసైనిన్ల కారణంగా కొన్ని మొక్కలకు నీలి వర్ణ ద్రవ్యం ఉంటుంది. అదే మాదిరిగా ఈ నీలి వర్ణ ద్రవ్యం కొన్ని జంతువుల్లో కూడా కనిపిస్తుంది. ఇండియన్ నెమలి, బ్లూ ఇగువానా, మాండరిన్ డ్రాగోనెట్, బ్లూ జే బర్డ్, బ్లూ పాయిజన్ డార్ట్ ఫ్రాగ్ అనేవి నీలం రంగులో ఉండే జీవులు.

సంబంధిత పోస్ట్