ఎమ్మెల్సీ ఎన్నికలు.. కూటమి అభ్యర్థులు ఎవరంటే?

67చూసినవారు
ఎమ్మెల్సీ ఎన్నికలు.. కూటమి అభ్యర్థులు ఎవరంటే?
AP: ఎమ్మేల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కూటమి సర్కార్ ఇప్పటివరకు ప్రకటించలేదు. మొత్తం ఐదు స్థానాలకు గాను ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించగా మిగతా 4 స్థానాలకు ఎవరికి అవకాశం ఇస్తుందనే ఆసక్తి నెలకొంది. ఈ రేసులో బీదా రవిచంద్ర, బుద్దా వెంకన్న, కేఈ కృష్ణమూర్తి, రెడ్డి సుబ్రహ్మణ్యం, జంగా కృష్ణమూర్తి. పీతల సుజాత, జవహర్, ప్రభాకర్, కొమ్మాలపాటి శ్రీధర్, ప్రభాకర్ చౌదరి, లింగారెడ్డి, వంగవీటి రాధ, అశోక్ బాబు, వర్మ సత్యనారాయణరాజు తదితరులున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్