ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. కివీస్ యువ ఓపెనర్ విల్ యంగ్ 15 పరుగులకు ఔట్ అయ్యారు. 7వ ఓవర్‌లో భారత్ బౌలర్ వరుణ్ చక్రవర్తి వేసిన 5వ బంతికి LBWగా పెవిలియన్ చేరారు. దీంతో 8 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 58/1గా ఉంది. మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో వరుణ్ చక్రవర్తికే దక్కింది.