ఏపీలో ఆరు కార్పొరేషన్లకు డైరెక్టర్లు నియామకం

60చూసినవారు
ఏపీలో ఆరు కార్పొరేషన్లకు డైరెక్టర్లు నియామకం
ఏపీలో 6 కార్పొరేషన్లకు 90 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది చొప్పున ప్రభుత్వం నియమించింది. ప్రతి కార్పొరేషన్‌లో జనసేన నుంచి ఇద్దరికి, బీజేపీ నుంచి ఒకరికి చోటు దక్కింది. కురుబ, కళింగ, వన్య కుల, ఆర్య వైశ్య, శెట్టి బలిజ, అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్లకు డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్