పానీపూరితో ప్రయోజనాలు తెలుసా.. షాక్ అవ్వాల్సిందే..

535చూసినవారు
పానీపూరితో ప్రయోజనాలు తెలుసా.. షాక్ అవ్వాల్సిందే..
పానీపూరి అంంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అంతేకాదు షుగర్‌తో బాధపడేవారు ఎలాంటి టెన్షన్ లేకుండా పానీపూరి తినొచ్చట. అయితే ఏదైనా సరే మరీ ఎక్కువ మోతాదులో కాకుండా.. లిమిట్‌గా ఉంటేనే నిపుణులు మంచిదని చెబుతున్నారు. పానీపూరిలో శరీరానికి అసవరమైన ఐరన్ పుష్కలంగా లభిస్తుందని చెప్తున్నారు. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఫోలేట్, విటమిన్లు ఏ, బి6, బి12, సీ, డీ వంటివి ఉంటాయి.